కూటములు వద్దు వైసీపీయే ముద్దు - ఎమ్మెల్యే శంబంగి

71చూసినవారు
కూటములు వద్దు వైసీపీయే ముద్దు - ఎమ్మెల్యే శంబంగి
బొబ్బిలి నియోజకవర్గంలో వైసీపీ సార్వత్రిక ఎన్నికల ప్రచార జోరును పెంచుకుంటూ పోతుంది. స్థానిక ఎమ్మెల్యే శంబంగి వెంకట చినప్పలనాయుడు బొబ్బిలి మండలం పిరిడి గ్రామంలో బుధవారం ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ప్రచారానికి విచ్చేసిన ఎమ్మెల్యే శంబంగికి పిరిడి గ్రామ ప్రజలంతా అడుగడుగునా బ్రహ్మరధం పట్టారు. ఎమ్మెల్యే గడపగడపకు వెళ్లి ఐదేళ్ల పాలనలో వైసీపీ ప్రభుత్వం చేసిన మంచిని ప్రజలకు వివరిస్తూ ఓట్లను అభ్యర్థించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్