రామభద్రపురం: రోడ్డు ప్రమాదంలో ఒకరికి గాయాలు

73చూసినవారు
రామభద్రపురం: రోడ్డు ప్రమాదంలో ఒకరికి గాయాలు
బొబ్బిలి నియోజకవర్గం రామభద్రపురం మండలం కొట్టక్కి వద్ద బుధవారం ఉదయం రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. విజయనగరం వైపు నుండి అతి వేగంగా వచ్చిన కారు వెనుక నుంచి బైకును ఢీకొట్టంది. బైక్ మీద ఉన్న వ్యక్తికి తీవ్ర గాయాలయ్యాయి. వెంటనే ఆయనను ఆసుపత్రికి తరలించారు. ఈ ప్రమాదంలో కారు ముందు భాగం నుజ్జునుజ్జైందిజ పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్