బొబ్బిలి సిబిఎం స్కూల్ అక్రమ రిజిస్ట్రేషన్ తక్షణమే రద్దు చచేయాలి

81చూసినవారు
బొబ్బిలి సిబిఎం స్కూల్ అక్రమ రిజిస్ట్రేషన్ తక్షణమే రద్దు చచేయాలి
బొబ్బిలి సిబిఎం స్కూల్ వైసిపి హయాంలో జరిగిన అక్రమ రిజిస్ట్రేషన్ తక్షణమే రద్దు చేయాలని జనసేన పార్టీ రాష్ట్ర కార్యనిర్వహణ కార్యదర్శి బాబు, పాలూరు మండల అధ్యక్షులు సంచాన గంగాధర్ కోరారు. ఈ నేపథ్యంలో మంగళవారం ఆర్డిఓను కలిసి వినతి పత్రం అందించారు. 1920లో బొబ్బిలి రాజా వి.కె రంగారావు వారి కెనెడియన్ బాప్టిస్ట్ ఓవర్సీస్ మిషన్ వారు ఇవ్వడం జరిగిందన్నారు. ఈ సమస్యను ఉపముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్లామని అన్నారు.

సంబంధిత పోస్ట్