నెల్లిమర్లలో చంద్రబాబు, పవన్ (వీడియో)

4416చూసినవారు
విజయనగరం జిల్లా నెల్లిమర్లలో జరుగుతున్న వారాహి విజయ భేరి బహిరంగ సభలో చంద్రబాబు, పవన్ పాల్గొన్నారు. ఈ సమావేశానికి బీజేపీ, జనసేన, టీడీపీ కార్యకర్తలు అధిక సంఖ్యలో తరలివచ్చారు. వారిని ఉద్దేశించి పవన్, చంద్రబాబు ప్రసంగిస్తున్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్