సాధ్యం కాని హామీలు మేనిఫెస్టోలో చేర్చం: జగన్

416271చూసినవారు
సాధ్యం కాని హామీలు మేనిఫెస్టోలో చేర్చం: జగన్
చంద్రబాబులాగా అమలు కాని హామీలను మేనిఫెస్టోలో పెట్టనని సీఎం జగన్ అన్నారు. సాధ్యం కానీ హామీలను తమ పార్టీ మేనిఫెస్టోలో చేర్చమన్నారు. చెప్పిన హామీలను అమలు చేసి ప్రజలను సగర్వంగా ఓట్లు అడుగుతున్నానని జగన్ అన్నారు. జగన్ తో పోటీ పడటానికి చంద్రబాబు మరో రెండు పార్టీల సహాయం తీసుకుంటున్నారని ఆయన విమర్శించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్