బుదరాయవలస ఎస్సై ఆద్వర్యంలో వాహనాలు విసృత తనిఖి

1843చూసినవారు
బుదరాయవలస ఎస్సై ఆద్వర్యంలో వాహనాలు విసృత తనిఖి
విజయనగరం నగరం జిల్లా, మెరకముడిదాం మండలంల గర్భాం గరివిడి రోడ్డులో ఆదివారం బుదరాయవలస ఎస్సై నవీన్ పడాల్ ఆద్వర్యంలో సిబ్బంది వాహనాలను విసృతంగా తనిఖీ చేసారు. రాజాం చీపురుపల్లి రోడ్డులో గల రైల్వే వంతెన పురాతనమైనది కావడంతో ఈ వంతెన పైనుండి వెల్లాల్సిన వాహనాలను ఉత్తరావల్లి గర్భాం మీదుగా మల్లించారు. దీంతో గర్భాం గరివిడి రోడ్డులో వాహనాల రద్దీ విపరీతంగా పెరిగింది. ఈ నేపథ్యంలో ట్రాఫిక్ నియంత్రణతో పాటు వాహన చోదకుల వద్ద సరైన పేపర్లు ఉన్నది లేనిది, గతంలో విదించిన అపరాద రుసుము చెల్లించని వారినుండి చెల్లించే విదంగా తగు చర్యలు తీసుకున్నారు. ఈ కార్యక్రమంలో ఆయనతోపాటు ఎస్సై, సిబ్బంది పాల్గొన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్