గుర్ల మండలంలో మొక్కజొన్న పంట వరి పంట పొలాల్లో విస్తీర్ణంగా నాటారు. ఈమధ్య కురిసిన వర్షాలతో పంట పొలాలను దుక్కు దున్నకుండ ఆధునిక పరిజ్ఞానంతో మొక్కజొన్న పంట నాటారు. ఎక్కువ దిగుబడి వచ్చే విధంగా పంటలు ఉంటాయని వ్యవసాయ అధికారులు తెలిపారు. ఈసారి మొక్కజొన్న పంట విస్తీర్ణంగా 24 గ్రామాల్లో రైతులు పంటలు పండిస్తున్నారు.