భారీ వర్షాల నేపథ్యంలో విజయనగరం జిల్లాలోని పలు గ్రామీణ ప్రాంతాల్లో కాజ్ వేలు, వంతెనలు, కల్వర్టులు, రోడ్లపై నుంచి నీటి ప్రవాహం జరిగే అవకాశం వుందని అటువంటి పరిస్థితుల్లో ప్రజలు వాటిపై రాకపోకలు చేయకుండా నియంత్రించాలని జిల్లా కలెక్టర్ బి. ఆర్. అంబేద్కర్ రెవిన్యూ అధికారులను ఆదేశించారు. ఆదివారం గుర్ల మండలం ఆనందపురంలో కాజ్ వే వద్ద చంపావతి నది ప్రవాహాన్ని పరిశీలించారు.