చీపురుపల్లి: పూర్తి స్థాయి వైద్య సహాయం అందిస్తున్నాం: మంత్రి

61చూసినవారు
డయేరియా ప్రబలడానికి కారణాలు తెలుసుకుంటున్నామని మంత్రి కొండపల్లి శ్రీనివాస్ అన్నారు. గురువారం డయేరియా బారిన పడి గుర్ల వైద్య శిబిరంలో చికిత్స వారిని మంత్రి పరామర్శించారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ. డయేరియా బాధితులకు పూర్తి స్థాయి వైద్య సహాయం అందిస్తున్నామన్నారు. వివిధ ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్న వారి పరిస్థితి నిలకడగా ఉందన్నారు. ట్యాంకర్ల ద్వారా నీటిని సరఫరా చేస్తున్నామని మంత్రి తెలిపారు.

సంబంధిత పోస్ట్