ఘనంగా చంద్రబాబు జన్మదిన వేడుకలు

60చూసినవారు
ఘనంగా చంద్రబాబు జన్మదిన వేడుకలు
చీపురుపల్లి నియోజకవర్గంలో అన్ని గ్రామాల్లో కూడా శనివారం రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు. గుర్ల జమ్ము ,గుజ్జింగివలస, గోపాలపురం గరివిడి చీపురుపల్లి మెరక ముడదాము తదితర గ్రామాల్లో మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు. గ్రామ స్థాయి నాయకులు, మండల స్థాయి నాయకులు ఈ కార్యక్రమానికి హాజరయ్యారు.

సంబంధిత పోస్ట్