చీపురుపల్లి మండలంలో ఉన్న విజ్ఞాన్ పాఠశాలలో బుధవారం సరస్వతి దేవి పుట్టిన రోజు ఐన వసంతి పంచమి సందర్భంగా సరస్వతి దేవి విగ్రహనికి పూలమాల వేసి దుప దీప నైవేద్యం సమర్పించారు. ఈ కార్యక్రమంలో భాగంగా పాఠశాలలో సామూహిక అక్షరాభ్యాస కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో సుమారుగా 50మంది విద్యార్థులుచే పంతులు అక్షరాబ్యాసం చేయించడం జరిగింది. ఈ కార్యక్రమం లో పాఠశాల ప్రిన్సిపాల్ పతివాడ జ్యోతి, సిబ్బంది పాల్గొన్నారు.