ఎమ్మెల్యే పేరులోనే ఆ ఊరు పేరు

571చూసినవారు
ఎమ్మెల్యే పేరులోనే ఆ ఊరు పేరు
ఎమ్మెల్యే పేరులోని ఆ ఊరు పేరు ఉంది. ప్రతి ఒక్కరు చెప్పుకుంటారు. ఓహో ఆ ఊరు మీ ఊరు అని అంటారు. సతివాడ మాజీ ఎమ్మెల్యే దివంగత నేత పొట్నూరు సూర్య నారాయణ తను పేరును ఒక ఊరికి పేరుగా మార్చారు. అదే గుర్ల మండలం పాలవలస గ్రామం. తన పేరు ముందర ఎమ్మెల్యే పాలవలస అంటే తెలుస్తుంది అందరూ ఆ ఊరు నుంచి ఎమ్మెల్యే పాలవలస ఊరు అంటారు. ఆయన రెండుసార్లు ఓడిపోయిన ఒకసారి గెలిచినా ఆ ఊరి పేరు మాత్రం ఎమ్మెల్యే పాలవలస గాని పిలుస్తుంటారు.

సంబంధిత పోస్ట్