కమ్యూనికేషన్ స్కిల్స్ పై అవగాహన సదస్సు

531చూసినవారు
కమ్యూనికేషన్ స్కిల్స్ పై అవగాహన సదస్సు
ప్రభుత్వ డిగ్రీ కళాశాల గజపతినగరంలో ఎన్. ఎస్. ఎస్. ఆధ్వర్యంలో కమ్యూనికేషన్ స్కిల్స్ పైన అవగాహన సదస్సు నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమానికి ప్రిన్సిపల్ డాక్టర్ రావాడ సత్యనారాయణ అధ్యక్ష వహించి మాట్లాడుతూ కమ్యూనికేషన్ స్కిల్స్ వల్ల ఉద్యోగ అవకాశాలు మెరుగుపడతాయని, ప్రస్తుత రోజుల్లో ప్రతి ఒక్కరికి ఇంగ్లీష్ తప్పనిసరిగా నేర్చుకోవాలని , అన్ని రంగాలలో ఇంగ్లీష్ ఉపయోగపడుతుందని తెలియజేశారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్