తెరుచుకొని అంగన్వాడి కేంద్రం అవస్థలు పడుతున్న లబ్ధిదారులు

85చూసినవారు
గజపతినగరం మండలంలోని ఎం. కొత్తవలస గ్రామంలో సోమవారం ఉదయం 10 గంటలైనా అంగన్వాడి కేంద్రం తెరుచుకోకపోవడంతో లబ్ధిదారులు అవస్థలు పడుతున్నారు. ఉదయం 9: 30 కి గుడ్లు పంపిణీ చేయాల్సి ఉండగా చేయలేదని వాపోయారు. ఈ మేరకు మంత్రి శ్రీనివాస్, వీడి దృష్టికి తీసుకెళ్లామని గ్రామస్తులు చెప్పారు. కేంద్రాన్ని సమయానికి తెరిచి పోషకాహారాన్ని పంపిణీ చేయాలని వారు కోరుతున్నారు.

సంబంధిత పోస్ట్