రేపు ఆయా గ్రామాల్లో విద్యుత్ సరఫరాకు అంతరాయం

62చూసినవారు
రేపు ఆయా గ్రామాల్లో విద్యుత్ సరఫరాకు అంతరాయం
గంట్యాడ మండలంలోని కొటారుబిల్లి, కిట్టుబర్తి, గొడియాడ, బుడతనాపల్లి, పెనసాం, చినమానాపురం, నరవ, జగ్గాపురం నీలావతి గ్రామాల్లో గురువారం చెట్ల తొలగింపు తో పాటు లైన్ నిర్వహణ నిమిత్తం ఉదయం 7 గంటల నుండి 10 గంటల వరకు విద్యుత్ సరఫరా ఉండదని విద్యుత్ శాఖ ఏఈ పి. హరి విలేకరులకు తెలిపారు.

సంబంధిత పోస్ట్