ఫేస్ టు మొదట సంవత్సరం అడ్మిషన్ ప్రారంభం

179చూసినవారు
ఫేస్ టు మొదట సంవత్సరం అడ్మిషన్  ప్రారంభం
ప్రభుత్వ డిగ్రీ కళాశాల గజపతినగరంలో ఫేస్ టు మొదటి సంవత్సరంలో జాయిన్ అవ్వడానికి విద్యార్థులకుసెప్టెంబర్ 4తేదీ వరకు అవకాశం కల్పించబడింది. ఈ అవకాశాన్ని విద్యార్థులందరూ వినియోగించుకోవలసిందిగా ప్రిన్సిపాల్ డాక్టర్ రావాడ సత్యనారాయణగురువారం విద్యార్థులకు తెలియజేశారు. డైరెక్ట్ గా డిగ్రీ కళాశాలకు వచ్చినట్లయితే విద్యార్థులు మొదటి సంవత్సరంలో జాయిన్ చేసుకుంటామని తెలియజేశారు.

సంబంధిత పోస్ట్