ఘనంగా హిందీ దివాస్

368చూసినవారు
ఘనంగా హిందీ దివాస్
గజపతినగరంలోని ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో గురువారం ఘనంగా హిందీ దివాస్ కార్యక్రమాన్ని నిర్వహించారు. హిందీ డిపార్ట్మెంట్ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమానికి వైస్ ప్రిన్సిపాల్ డాక్టర్ శోభా ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. ఈ కార్యక్రమానికి కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ రావాడ సత్యనారాయణ అధ్యక్ష వహించి మాట్లాడుతూ.. భారతదేశ ఐక్యత, గౌరవం కోసం హిందీ భాష నేర్చుకోవాలని విద్యార్థులకు తెలియజేశారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్