ఘనంగా మహాత్ముడి జన్మదిన వేడుకలు

148చూసినవారు
ఘనంగా మహాత్ముడి జన్మదిన వేడుకలు
గజపతినగరం చరిత్ర శాఖ ఆధ్వర్యంలో సోమవారం మహాత్మా గాంధీ జయంతి ఉత్సవాలు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ప్రభుత్వ డిగ్రీ కళాశాల ప్రిన్సిపాల్ రావాడ సత్యనారాయణ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. వైస్ ప్రిన్సిపాల్ పద్మలత మాట్లాడుతూ గాంధీజీ ఆశయాలు విద్యార్థులు అలవర్చుకోవాలని కోరారు.

సంబంధిత పోస్ట్