చింతలవలసలో మద్యం అమ్ముతున్న వ్యక్తి అరెస్ట్

52చూసినవారు
చింతలవలసలో మద్యం అమ్ముతున్న వ్యక్తి అరెస్ట్
మెంటాడ మండలం చింతలవలస గ్రామంలో ఆదివారం సాయంత్రం మద్యం అమ్ముతున్న ఒక వ్యక్తిని అరెస్టు చేసి అతని వద్ద నుంచి 20 మద్యం సీసాలు స్వాధీనం చేసుకున్నట్లు ఆండ్ర సబ్ ఇన్స్పెక్టర్ సీతారాం తెలిపారు. అతనిపై కేసు నమోదు చేశామన్నారు. గ్రామాల్లో బెల్ట్ షాపు నిర్వహిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.

సంబంధిత పోస్ట్