ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో పౌష్టిక ఆహార వారోత్సవాలు

190చూసినవారు
ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో పౌష్టిక ఆహార వారోత్సవాలు
గజపతినగరం ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో సోమవారం పౌష్ఠిక ఆహార వారోత్సవాలు కార్యక్రమం ఘనంగా జరుపుకున్నారు. ఈ కార్యక్రమంలో ప్రభుత్వ డిగ్రీ కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ ఆర్. సత్యనారాయణ మాట్లాడుతూ.. ఆహారం యొక్క ప్రభావం శరీరంపై ఏ విధంగా ఉంటుంది వివరించారు. ఈ కార్యక్రమంలో ఆహారపు అలవాట్లు పోషణ, శరీర రసాయన క్రియల గురించి చెప్పారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్