టిప్పర్ లారీ బోల్తా ఇద్దరికీ గాయాలు

63చూసినవారు
టిప్పర్ లారీ బోల్తా ఇద్దరికీ గాయాలు
గంట్యాడ మండలంలోని మదనాపురం సమీపంలోని రహదారిపై ఆదివారం తిప్పల్లారి అదుపుతప్పి కల్వర్టును ఢీకొని బోల్తాపడింది. ఈ ఘటనలో లారీ డ్రైవర్ ముస్లిం రాదో, క్లీనర్ వినోద్ లకు గాయాలయ్యాయి. క్షతగాత్రులను చికిత్స నిమిత్తం 108 వాహనంలో జిల్లా కేంద్ర ఆస్పత్రికి తరలించారు. వ్యాపారం నుంచి డస్ట్ లోడుతో బొండపల్లి మండలం దేవుపల్లి గ్రామానికి వెళ్తున్న టిప్పర్ లారీ ప్రమాదానికి గురైంది. గంట్యాడ పోలీసులు కేసు నమోదు చేశారు.

సంబంధిత పోస్ట్