ఉపాధి హామీలో అక్రమాలకు పాల్పడితే చర్యలు

62చూసినవారు
ఉపాధి హామీలో అక్రమాలకు పాల్పడితే చర్యలు
ఉపాధి హామీ పనుల్లో అక్రమాలకు పాల్పడితే చర్యలు తీసుకుంటామని ఏపీఓ శ్రీనివాసరావు హెచ్చరించారు. జియ్యమ్మవలస మండలం కుందరతిరువాడ పంచాయతీలో బుధవారం పర్యటించిన ఆయన మేట్లు, సిబ్బందితో సమావేశం ఏర్పాటు చేశారు. గ్రామంలో ఉపాధి హామీ పనికి రాని వారి పేర్లను నమోదు చేసిన, గ్రామంలో లేకుండా పనికి వచ్చినట్లు హాజరు వేస్తారో అలాంటి వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని ఫీల్డ్ అసిస్టెంట్, మేట్లను హెచ్చరించారు.

సంబంధిత పోస్ట్