భద్రగిరి ఐటిఐ లో మిగులు సీట్లకు దరఖాస్తులు ఆహ్వానం

77చూసినవారు
భద్రగిరి ఐటిఐ లో మిగులు సీట్లకు దరఖాస్తులు ఆహ్వానం
కురుపాం నియోజవర్గం గుమ్మలక్ష్మీపురం మండలం భద్రగిరి ప్రభుత్వ ఐటీఐలో 4వ విడత మిగిలి ఉన్న సీట్ల భర్తీ కోసం విద్యార్థుల నుంచి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు సోమవారం ప్రిన్సిపాల్ సునీల్ కుమార్ తెలిపారు. ఫిట్టర్, ఎలక్ట్రానిక్స్, మోటారు మెకానిక్, డ్రస్ మేకింగ్ సీట్లకు ఈనెల 26లోగా ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాలని తెలిపారు. విద్యార్థులు ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలన్నారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్