పాత దుగ్గిలో ఏనుగులు సంచారం

75చూసినవారు
పాత దుగ్గిలో ఏనుగులు సంచారం
కొమరాడ మండలం పాతదుగ్గి గ్రామ సమీపంలో గల పంట పొలాల్లో గత రెండు రోజులుగా గజరాజుల గుంపు సంచరిస్తోందని మంగళవారం అధికారులు తెలిపారు. దీంతో సమీప ప్రాంత ప్రజలంతా భయాందోళనలు వ్యక్తం చేస్తున్నారు. ఏనుగుల గుంపు ఏ క్షణాన ఎవరిపై దాడి చేస్తాయోనని వాపోతున్నారు. తక్షణమే ఏనుగులను ఈ ప్రాంతాల నుంచి తరలించాలని కోరుతున్నారు.

సంబంధిత పోస్ట్