కేంద్ర మంత్రిని కలిసిన జియ్యమ్మవలస టీడీపీ నేతలు

52చూసినవారు
కేంద్ర మంత్రిని కలిసిన జియ్యమ్మవలస టీడీపీ నేతలు
కేంద్ర మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడును జియ్యమ్మవలస మండల టీడీపీ నాయకులు శనివారం శ్రీకాకుళం క్యాంప్ కార్యాలయంలో కలిశారు. టీడీపీ అధికార ప్రతినిధి రామకృష్ణ ఆధ్వర్యంలో మండలంలో పలువురు నాయకులు రామ్మోహన్ నాయుడు కి పుష్పగుచ్ఛం ఇచ్చి దుశ్శాలువా కప్పి శుభాకాంక్షలు తెలిపారు. కురుపాం నియోజకవర్గంలో టీడీపీ జెండా ఎగరడం పట్ల మంత్రి అభినందించినట్లు ఆయన తెలిపారు.

సంబంధిత పోస్ట్