కురుపాం: మహిళలకు సైబర్ నేరాలపై అవగాహన

51చూసినవారు
కురుపాం: మహిళలకు సైబర్ నేరాలపై అవగాహన
కురుపాం మండలం ఏగులవాడగూడ గ్రామంలో కానిస్టేబుల్ లక్ష్మి ఆధ్వర్యంలో సోమవారం అవగాహన సదస్సు నిర్వహించారు. సైబర్ నేరాలు పట్ల అప్రమత్తంగా ఉండాలన్నారు. మొబైల్ ఫోన్స్కు వచ్చే అనుమానిత లింక్లను క్లిక్ చేయకూడదని, అలా చేసినట్లయితే తెలియకుండానే అకౌంట్లలో డబ్బులు సైబర్ నేరగాళ్లు కాజేస్తారని వివరించారు. అలాగే మాదకద్రవ్యాలకు బానిసలై జీవితాలను నాశనం చేసుకోవద్దని గ్రామస్తులకు సూచించారు.

సంబంధిత పోస్ట్