కురుపాం ఎస్ఐగా పి. నారాయణరావు

53చూసినవారు
కురుపాం ఎస్ఐగా పి. నారాయణరావు
కురుపాం ఎస్సైగా పి. నారాయణరావు గురువారం బాధ్యతలు స్వీకరించారు. కొద్దిరోజుల కిందట జరిగిన బదిలీలలో నారాయణరావును కురుపాం బదిలీ చేస్తూ జిల్లా ఎస్పీ మాధవరెడ్డి ఉత్తర్వులు జారీచేశారు. ఈయన గతంలో పాచిపెంట, ఎల్విన్ పేట, నీలకంఠపురం, చిన మేరంగి పోలీస్ స్టేషన్లలో విధులు నిర్వహించారు. ఎస్సై మాట్లాడుతూ. శాంతి భద్రతలకు విఘాతం కలగకుండా గంజాయి, నాటుసారా రవాణాను నివారించడానికి కృషిచేస్తానన్నారు.

సంబంధిత పోస్ట్