కురుపాం: ఆదివాసీలకు అండగా ఉంటాం

55చూసినవారు
కురుపాం: ఆదివాసీలకు అండగా ఉంటాం
జిల్లాలోని ఆదివాసీలకు అన్ని విధాలా అండగా ఉంటామని, వారికి అవసరమైన మౌలిక వసతులను కల్పించడంలో చిత్తశుద్ధితో కృషి చేస్తామని పార్వతీపురం ఐటిడిఎ పి ఓ అశుతోష్ శ్రీవాస్తవ అన్నారు. కురుపాం మండలం చింతమానుగూడ గ్రామంలో ఏర్పాటుచేసిన ఆదివాసీ క్రిష్ణారావు మెమోరియల్ కళాక్షేత్రం, మినీ మ్యూజియం, మంత్రజోల గ్రామంలో పొడి వన్ ధన్ వికాస కేంద్రం ద్వారా చిరుధాన్యాలతో బిస్కెట్ల తయారీ కేంద్రాన్ని మంగళవారం పీఓ ప్రారంభించారు.

సంబంధిత పోస్ట్