ఎల్విన్ పేట పోలీస్ స్టేషన్ ను తనిఖీ చేసిన ఎస్డీపిఓ

55చూసినవారు
ఎల్విన్ పేట పోలీస్ స్టేషన్ ను తనిఖీ చేసిన ఎస్డీపిఓ
మన్యం జిల్లా గుమ్మలక్ష్మీపురం మండలం ఎల్విన్ పేట పోలీస్ స్టేషన్ ను పాలకొండ ఎస్డీపీవో ఎం రాంబాబు ఆదివారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. స్టేషన్ పరిసరాలను, రికార్డులను పరిశీలించి ఫ్రెండ్లీ పోలీసింగ్ వ్యవస్థను ఏర్పాటు చేయాలని స్టేషన్ పరిధిలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ప్రతిష్ట భద్రత ఏర్పాటు చేయాలని సిబ్బందికి సూచించారు. ఈ కార్యక్రమంలో సిఐ శ్రీహరి, ఎస్సై శివప్రసాద్ పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్