మన్యం జిల్లాలో బుధవారం అత్యధికంగా పార్వతీపురంలో 22. 4 మీ. మీ వర్షపాతం నమోదు కాగా, అత్యల్పంగా పాలకొండ మండలంలో 5 మి. మీ వర్షపాతం నమోదైంది. మిగిలిన మండలాల వర్షపాతం వివరాలిలా ఉన్నాయి. గుమ్మలక్ష్మీపురం 21. 2మి. మీ, కురుపాంలో 20. 6, బలిజిపేటలో 18. 8, గురుగుబిల్లిలో 15. 6, జియ్యమ్మవలసలో 13. 4, సీతంపేటలో 9. 4, భామినిలో 9. 6, కొమరాడలో 11. 6, సీతానగరంలో 6, సాలూరులో 5. 8, మక్కువలో 12. 2, పాచిపెంటలో 8. 6 మి. మీ వర్షపాతం నమోదైంది.