'గంజాయి కేసులో 7గురు అరెస్టు'

79చూసినవారు
'గంజాయి కేసులో 7గురు అరెస్టు'
డెంకాడ మండలం చింతలవలస గ్రామంలో గల ఎం. వి. జి. ఆర్ ఇంజినీరింగ్ కళాశాల దగ్గరలో గల నీలగిరి తోటలో గంజాయి విక్రయిస్తున్న, సేవిస్తున్న 7గురు వ్యక్తులను అరెస్టు చేసినట్లు విజయనగరం జిల్లా ఎస్పీ వకుల్ జిందాల్ గురువారం ఒక ప్రకటనలో తెలిపారు వారి వద్ద నుంచి 2 కేజిల గంజాయి, రూ 400 నగదును స్వాదీనం చేసుకున్నట్లు తెలిపారు.గంజాయి అక్రమ రవాణకు పాల్పడినా,విక్రయించినా,సేవించినా కఠిన చర్యలు తప్పవని ఎస్పీ హెచ్చరించారు.

సంబంధిత పోస్ట్