జరజాపుపేటలో ఆదివారం అన్నసమరాధన

1084చూసినవారు
జరజాపుపేటలో ఆదివారం  అన్నసమరాధన
నెల్లిమర్ల నగరపంచాయతి పరిధిలో జరజాపుపేట గ్రామంలో ఆదివారం పైడితల్లి అమ్మవారి సిరిమాను తరలిస్తున్న సందర్భంగా 20, 000 భక్తులకు అన్నసమరాధనకు భారీ ఏర్పాట్లు చేయడం జరుగుతుంది. ఈసందర్భంగా నగరపంచాయతి వైస్ చైర్మన్ సముద్రపు రామారావు మరియు గ్రామ పెద్దలుతో పాటుగా నెల్లిమర్ల పోలీసుస్టేషన్ సంబంధించిన సిఐ, ఎస్ఐ మరియు తదితర పోలీస్ సిబ్బందితో కలిసి వెహికిల్ పార్కింగ్ మరియు భోజన ఏర్పాట్లు చేసే స్థల పరిశీలన చేయడం జరిగింది.

ట్యాగ్స్ :

Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్