బొడ్డపేటలో బడ్డుకొండ ఎన్నికల ప్రచారం

81చూసినవారు
నెల్లిమర్ల మండలం వల్లూరు, బొడ్డపేటలో వైసిపి అభ్యర్థి బడ్డుకొండ అప్పలనాయుడు శనివారం ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్సీ పెనుమత్స సురేష్ బాబుతో కలిసి ఇంటింటా ప్రచారం నిర్వహించారు. వచ్చే సార్వత్రిక ఎన్నికలలో వైసిపిని ఆదరించాలని కోరారు. కార్యక్రమంలో జెడ్పీటీసీ గదల సన్యాసినాయుడు, వైసిపి మండల అధ్యక్షులు చనమల్లు వెంకటరమణ, వైస్ ఎంపీపీలు పతివాడ సత్యనారాయణ, సారిక వైకుంఠం పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్