కోలాహలంగా బడ్డుకొండ నామినేషన్

4914చూసినవారు
వైఎస్సార్సీపీ నెల్లిమర్ల నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్థి బడ్డుకొండ అప్పలనాయుడు గురువారం కోలాహలంగా తన నామినేషన్ దాఖలు చేశారు. నామినేషన్ కార్యక్రమానికి నియోజకవర్గంలోని నాలుగు మండలాల నుంచి మండుటెండను లెక్కచేయకుండా వేలాది సంఖ్యలో పార్టీ శ్రేణులు, అభిమానులు తరలివచ్చారు. ఎంపీ బెల్లాన చంద్రశేఖర్, ఎమ్మెల్సీ డాక్టర్ పెనుమత్స సురేష్ బాబు, వైసీపీ పూసపాటిరేగ మండల శాఖ అధ్యక్షుడు పతివాడ అప్పలనాయుడు పాల్గొన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్