బొండపల్లి: మాస్టారు సేవలు ఆదర్శనీయం.

85చూసినవారు
బొండపల్లి: మాస్టారు సేవలు ఆదర్శనీయం.
బంగారయ్య మాస్టారు తన సేవాకార్యక్రమాలతో అందరికి ఆదర్శంగా నిలుస్తున్నారు. బొండపల్లి మండలం జి. గుమడం గ్రామంలో నిర్మాణం జరుగుతున్న శ్రీ రామేశ్వర సంపత్ వినాయక దేవాలయానికి, నెల్లిమర్ల మండలంలోని తంగుడుబిల్లి ఉన్నత పాఠశాల గణిత ఉపాధ్యాయుడైన శివు, బంగారయ్య తన తల్లిదండ్రుల జ్ఞాపకార్థం 20 సిమెంట్ బస్తాల నగదును ఆలయ కమిటీకి అందించారు.

సంబంధిత పోస్ట్