జనసేనలోకి బొత్స లక్ష్మణరావు

75చూసినవారు
జనసేనలోకి బొత్స లక్ష్మణరావు
ఎమ్మెల్సీ బొత్స సత్యనారాయణ సోదరుడు బొత్స లక్ష్మణరావు వచ్చే నెల 3వ తేదీన జనసేన అధినేత పవన్ కళ్యాణ్ సమక్షంలో జనసేనలో చేరనున్నారు. నెల్లిమర్ల మాజీ ఎమ్మెల్యే బడ్డుకొండ అప్పలనాయుడుతో బొత్స లక్ష్మణరావుకు కొన్నాళ్లుగా రాజకీయ వైరం కారణంగా జనసేనలో చేరేందుకు నిర్ణయించుకున్నారు. ఆయనతో పాటు పలువురు సర్పంచ్లు, ఎంపిటిసిలు పార్టీలో చేరేందుకు సిద్ధంగా ఉన్నట్లు తెలుస్తోంది.

సంబంధిత పోస్ట్