నెల్లిమర్ల: వైసీపీ జిల్లా అధ్యక్షుడిని కలిసిన చిక్కాల

63చూసినవారు
నెల్లిమర్ల: వైసీపీ జిల్లా అధ్యక్షుడిని కలిసిన చిక్కాల
వైసిపి జిల్లా అధ్యక్షుడిగా రెండోసారి ఎన్నికైన జడ్పీ చైర్మన్ మజ్జి శ్రీనివాసరావును శనివారం నెల్లిమర్ల నగర పంచాయతీ వైసిపి అధ్యక్షులు చిక్కాల సాంబశివరావు మర్యాదపూర్వకంగా కలిశారు. అనంతరం పుష్పగుచ్చం ఇచ్చి శ్రీనివాసరావుకు తన అభినందనలు తెలిపారు. విజయనగరం జిల్లాలో పార్టీ బలోపేతానికి కృషి చేయాలని కోరారు. నెల్లిమర్ల మండలంలో పార్టీ పరిస్థితులపై ఆయన కాసేపు ముచ్చటించారు. వైసిపి నాయకులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్