నెల్లిమర్ల: అభివృద్ధి పనులు గ్రామ సర్పంచులకే అప్పజెప్పాలి

62చూసినవారు
నెల్లిమర్ల: అభివృద్ధి పనులు గ్రామ సర్పంచులకే అప్పజెప్పాలి
ప్రభుత్వం మంజూరు చేసిన అభివృద్ధి పనులు గ్రామీణ ప్రాంతాల్లో కూటమి నాయకులకు మాత్రమే అప్పగించడం సరికాదని నెల్లిమర్ల వైస్ ఎంపీపీ వైకుంఠం, సౌత్ సెంట్రల్ రైల్వే సలహా మండలి సభ్యులు అంబల్ల శ్రీరాముల నాయుడు తదితరులు మండిపడ్డారు. ఈమేరకు శనివారం ఎంపీడీవో రామకృష్ణంరాజు కు వినతిపత్రం అందజేశారు. గ్రామాల్లో చేపట్టే ఉపాధి హామీ మెటీరియల్ కాంపోనెంట్ పనులు ఆయా గ్రామాల సర్పంచులకు అప్పగించాలని కోరారు.

సంబంధిత పోస్ట్