సెంచూరియన్ లో అత్యాధునిక ల్యాబ్ లు

56చూసినవారు
సెంచూరియన్ లో అత్యాధునిక ల్యాబ్ లు
విశాఖ‌కు చెందిన ప్రావిడెంట్ ఫండ్ మాజీ క‌మిష‌న‌ర్ ఎస్విఎస్ రామ‌చంద్ర‌రాజు, బిహెచ్ పివి మాజీ జ‌న‌రల్ మేనేజ‌ర్ డి. ఎస్. వ‌ర్మ‌ సోమ‌వారం సెంచూరియ‌న్ విశ్వ‌విద్యాల‌యాన్ని సంద‌ర్శించారు. సెంచూరియ‌న్ లో గ‌ల అత్యాధునికి ల్యాబ్ లు , ప‌రిక‌రాల‌ను ప‌రిశీలించారు. ఈ సంద‌ర్భంగా ఛాన్స‌ల‌ర్ ప్రొఫెస‌ర్ జిఎస్ఎన్ రాజు వారికి సెంచూరియ‌న్ విశ్వ‌విద్యాల‌యం ప్ర‌త్యేక‌త‌ల గురించి వివ‌రించారు.

సంబంధిత పోస్ట్