హైరిస్క్ గర్భిణీల ఆరోగ్యంపై శ్రద్ధ చూపాలి

63చూసినవారు
హైరిస్క్ గర్భిణీల ఆరోగ్యంపై శ్రద్ధ చూపాలి
హైరిస్క్ గర్భిణీల ఆరోగ్యంపై శ్రద్ధ చూపాలని జిల్లా వైద్య ఆరోగ్య శాఖాధికారి డాక్టర్ బి. జగన్నాథరావు ఆదేశించారు. పాలకొండ, వీరఘట్టం మండలాలకు చెందిన పీహెచ్సీల వైద్యాధికారులు, వైద్య సిబ్బందికి పలు ఆరోగ్య కార్యక్రమాలపై పాలకొండలో శనివారం సమీక్షా సమావేశాన్ని నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ. గర్భిణీగా నమోదైనప్పటి నుంచి ప్రసవం జరిగేవరకు పూర్తిస్థాయిలో ఆరోగ్య పర్యవేక్షణ చేయాలన్నారు.

సంబంధిత పోస్ట్