ఏకలవ్య మోడల్ స్కూల్ ప్రవేశాలకు రాత పరీక్ష

71చూసినవారు
ఏకలవ్య మోడల్ స్కూల్ ప్రవేశాలకు రాత పరీక్ష
సీతంపేట, ఐటీడీఎ పరిధిలోని భామిని, మెలియపుట్టి ఏకలవ్య మోడల్ రెసిడెన్షియల్ పాఠశాలల్లో 6 నుంచి 9వ తరగతుల్లో ప్రవేశాలకు ఎంట్రన్స్ పరీక్ష నిర్వహించారు. సీతంపేట బాలుర గురుకుల పాఠశాలలో నిర్వహించిన ప్రవేశ పరీక్షను ఐటీడీఏ డిప్యూటీ డైరెక్టర్ అన్నదొర పరిశీలించారు. 490 మంది దరఖాస్తు చేసుకోగా 451 మంది పరీక్షకు హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో గురుకులం సెల్ ఇన్ఛార్జ్ వెంకటేశ్వర్ల పాల్గొన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్