కోటదుర్గ ఆలయంలో లక్ష కుంకుమార్చన కార్యక్రమం

73చూసినవారు
శ్రావణ మాసం రెండో శుక్రవారం వరలక్ష్మి వ్రతం సందర్భంగా ఉత్తరాంధ్ర ఆరాధ్య దైవం పాలకొండలో వెలసిన శ్రీ కోటదుర్గ అమ్మవారి ఆలయంలో లక్ష కుంకుమార్చన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆలయ ప్రధాన అర్చకులు దార్లపూడి లక్ష్మీప్రసాద్ శర్మ మాట్లాడుతూ. మొదటి వారం సుమారు 1400 మంది మహిళలు కుంకుమార్చన కార్యక్రమంలో పాల్గొన్నారని తెలిపారు. ఈ వారం ఉదయం 3: 30 నుంచే పూజలు నిర్వహించినట్లు తెలిపారు.

సంబంధిత పోస్ట్