జనసైనికులు సమావేశం

77చూసినవారు
జనసైనికులు సమావేశం
పాలకొండ నియోజకవర్గం జనసేన పార్టీ బుధవారం సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా వీరఘట్టం మండలం జనసేన మండల నాయుకులు మత్స పుండరీకం మాట్లాడుతూ. ఎమ్మెల్యే నిమ్మక జయకృష్ణ ప్రమాణస్వీకారం అనంతరం మొట్టమొదటిసారి నియోజకవర్గానికి వస్తున్నా సందర్భంగా మీటింగ్ నిర్వహించామన్నారు. కార్యక్రమంలో టౌన్ అధ్యక్షుడు సరిపల్లి అచ్యుత్, ఉపాధ్యక్షుడు ఉదయాన చరణ్, సాయిపవన్, నందివాడ పండు, జనసైనికులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్