విద్యుత్ అంతరాయం లేకుండా చూడాలి: కల్పనకుమారి

65చూసినవారు
విద్యుత్ అంతరాయం లేకుండా చూడాలి: కల్పనకుమారి
పాలకొండ నియోజకవర్గంలో ఎన్నికల దృష్ట్యా స్ట్రాంగ్ రూం, రిటర్నింగ్ అధికారి కార్యాలయాలకు ఎటువంటి విద్యుత్ అంతరాయం లేకుండా చర్యలు తీసుకోవాలని పాలకొండ నియోజకవర్గ రిటర్నింగ్ అధికారి కల్పనకుమారి అన్నారు. శనివారం సంబంధిత విద్యుత్ అధికారులతో సమావేశం నిర్వహించారు. ఆర్వో మాట్లాడుతూ పాలకొండలోని స్ట్రాంగ్ రూం వద్ద ఈవీఎం యంత్రాల ర్యాండమైజేషన్, కమిషనింగ్, పోలింగ్ ముందు రోజు ఈవీఎం డిస్ట్రిబ్యూషన్ ఉంటుందన్నారు.

సంబంధిత పోస్ట్