పాలకొండ: సీఎం చంద్రబాబు నాయుడును కలిసిన పాలకొండ ఎమ్మెల్యే

78చూసినవారు
పాలకొండ: సీఎం చంద్రబాబు నాయుడును కలిసిన పాలకొండ ఎమ్మెల్యే
ఇచ్చాపురం మండలం ఈదుల పాలెం గ్రామానికి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు శుక్రవారం వచ్చిన విషయం తెలిసిందే. ఈ మేరకు హెలీప్యాడ్ వద్దకు పాలకొండ నియోజకవర్గం జనసేన ఎమ్మెల్యే నిమ్మక జయకృష్ణ చేరుకొని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుకు పుష్పగుచ్చం అందించి ఘన స్వాగతం పలికారు. సూపర్ సిక్స్ పథకంలో భాగంగా ఉచిత సిలిండర్ ప్రారంభోత్సవం అవుతుండడంతో ఎమ్మెల్యే సీఎం వద్ద ఆనందం వ్యక్తం చేశారు.

సంబంధిత పోస్ట్