కొత్తూరు మండలంలో వర్షం

72చూసినవారు
కొత్తూరు మండలంలోని పలు గ్రామాల్లో మంగళవారం తేలికపాటి వర్షం కురుసింది. వాతావరణంలో మార్పులు, తుఫాను ప్రభావంతో మండలంలో కొత్తూరు, పారాపురం, కలిగాం, బమ్మిడి, వెంకటాపురం, గురండి, మధనాపురం, నివగాం, వసప, కుంటిభద్ర, సిరిసివాడ, కడుము, హంస, బలద, మెట్టూరు, నీలకంఠపురం, ఓండ్రుజోల, గూనభద్ర గ్రామాల్లో ఓ మోస్తారు వర్షం కురిసిందని స్థానికులు తెలిపారు. రహదారులపై వర్షపు నీరుతో ప్రయాణికులు ఇబ్బందులు పడ్డారు.

సంబంధిత పోస్ట్