నిరంతర రక్త దాతకు అరుదైన గౌరవం

1921చూసినవారు
నిరంతర రక్త దాత, మాజీ వాయు సైనికులు, ఉపాధ్యాయులు, సామాజిక కార్యకర్త బొడ్డేపల్లి రామకృష్ణారావును సామాజిక కార్యక్రమాలకు, జాతీయ స్థాయిలో హోల్ బ్లడ్ 180 సార్లు రక్త దానం చేసినందుకు, లండన్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్ హోల్డర్ ను శనివారం గరివిడి లో లయన్స్ క్లబ్ వారి కార్యక్రమం లో ఇంటర్నేషనల్ లయన్స్ క్లబ్స్ ప్రెసిడెంట్ లయన్ జాన్ మూరే గారిచే సత్కరించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్