పర్యాటక అవార్డులకు దరఖాస్తుల ఆహ్వానం

80చూసినవారు
పర్యాటక అవార్డులకు దరఖాస్తుల ఆహ్వానం
ప్రపంచ పర్యాటక దినోత్సవాన్ని పురస్కరించుకొని 2023-24 సంవత్సరానికి వివిధ విభాగాల్లో అవార్డులకు అర్హులైన పర్యాటక సంబంధిత రంగాల వ్యక్తులు, సంస్థల నుండి దరఖాస్తులను ఆహ్వానిస్తున్నట్లు జిల్లా పర్యాటక శాఖాధికారి ఎన్ నారాయణ రావు ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. మొత్తం 38 విభాగాల నుండి 41 అవార్డుల కోసం దరఖాస్తులు చేసుకోవచ్చని తెలిపారు. దరఖాస్తులను ఏపీ టూరిజం వెబ్సైట్ నుంచి డౌన్లోడ్ చేసుకోవాలని అన్నారు.

సంబంధిత పోస్ట్