జిల్లా వ్యాప్తంగా ఇది మంచి ప్రభుత్వం కార్యక్రమం

55చూసినవారు
జిల్లా వ్యాప్తంగా ఇది మంచి ప్రభుత్వం కార్యక్రమం
మన్యం జిల్లా వ్యాప్తంగా ఇది మంచి ప్రభుత్వం కార్యక్రమాన్ని పెద్దఎత్తున నిర్వహించారు. గ్రామాలలోను, పట్టణ వార్డుల లోను గ్రామ సభలు నిర్వహిస్తున్నారు. పార్వతీపురం మునిసిపాలిటీ పరిధిలో బుధవారం నిర్వహించిన ఇది మంచి ప్రభుత్వం కార్యక్రమంలో ఎమ్మెల్యే బోనెల విజయచంద్ర పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ ప్రజా సంక్షేమం, అభివృద్ది లక్య్యంగా సీఎం చంద్రబాబు పనిచేస్తున్నట్లు తెలిపారు

సంబంధిత పోస్ట్