ఐటీడీఏ పార్క్ కు పూర్వ వైభవం రావాలి

54చూసినవారు
ఐటీడీఏ పార్క్ కు పూర్వ వైభవం రావాలి
మన్యం జిల్లా తోటిపల్లి వద్ద ఉన్న ఐటీడీఏ పార్కుకు పూర్వవైభవం తీసుకురావాలని ఐటిడి ప్రాజెక్టు అధికారి అశుతోష్ శ్రీ వాస్తవ అన్నారు. పార్కును బుధవారం ప్రాజెక్ట్ అధికారి సందర్శించారు. పార్కు మొత్తాన్ని స్వయంగా పరిశీలించి వసతులను తనిఖీ చేశారు. పార్కుకు పూర్వవైభవం తీసుకొని రావాలని అన్నారు. చిన్నారుల ఆటసామగ్రి ఏర్పాటు చేయాలని ఆయన సూచించారు.

సంబంధిత పోస్ట్